Browse Results

Showing 176 through 200 of 218 results

Telugu class 4 - Andhra Pradesh Board: తెలుగు నాలుగవ తరగతి ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training

ఈ పుస్తకం లో గాంధీ మహాత్ముడు, గోపాల్ తెలివి, దేశమును ప్రేమించుమన్నా, పరివర్తన, సత్యమహిమ, ముగ్గుల్లో సంక్రాంతి, పద్యరత్నాలు, బారిష్టర్ పార్వతీశం,రాజు-కవి ఇవ్వడం జరిగింది .

Telugu class 7 Semester-1 - Andhra Pradesh Board: తెలుగు ఏడవ తరగతి (సెమిస్టర్ - 1)ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training - Andhra Pradesh

ఈ పుస్తకం లో అక్షరం, మాయాకంబలి, చిన్ని శిశువు, మర్రిచెట్టు, పద్య పరిమళం, మన విశిష్ట - ఉత్సవాలు (ఉపవాచకం) సిరిమానోత్సవం, గుణదలమేరీమాత ఉత్సవం, కోటప్పకొండ ప్రభలతిరునాళ్ళు, రొట్టెల పండుగ, అహోబిలం పార్వేట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాలు ఇవ్వడం జరిగింది .

General Science (Semester 1 and 2) class 7 - Andhra Pradesh Board: జనరల్ సైన్స్ (సెమిస్టర్ 1 మరియు 2) క్లాస్ 7 - ఆంధ్రప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకం లో 2 సెమిస్టర్లు కలవు. ఒక్కో సెమిస్టరు లో 6 యూనిట్లు వున్నాయి. పిల్లలు నేర్చుకోవాల్సిన ముక్యమైన అంశాలు కీలక పదాలు,అభ్యసనను మెరుగు పరుచుకుందాం, ప్రశ్నలకు జవాబులు రాయడం, కృత్యాలు మరియు ప్రాజెక్టు పనులు.

Our World Environmental Studies (Semester-1) class 4 - Andhra Pradesh Board: అవర్ వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (సెమిస్టర్-1) క్లాస్ 4 - ఆంధ్రప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకంలో 4 యూనిట్లు కలవు. పిల్లల్లో అభివృద్ధి చెందవలసిన అబ్యాసనలు మనం చేద్దాం, కృత్యం,ఆలోచించండి-చర్చించండి,కీలక పదాలు మరియు అభ్యసన మెరుగుపరుచుకోడం.

Our World Environmental Studies (Semester-1) class 5 - Andhra Pradesh Board: అవర్ వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (సెమిస్టర్-1) క్లాస్ 5 - ఆంధ్రప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకంలో 4 యూనిట్లు కలవు. పిల్లల్లో అభివృద్ధి చెందవలసిన అబ్యాసనలు మనం చేద్దాం, కృత్యం,ఆలోచించండి-చర్చించండి,కీలక పదాలు మరియు అభ్యసన మెరుగుపరుచుకోడం.

Social Studies class 10 - Andhra Pradesh Board: సాంఘిక శాస్త్రం పదవ తరగతి ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకం లో 22 పాఠాలు ఉన్నాయి. ఈ పుస్తకం రెండు బాగాలుగా విబజించారు. మొదటి బాగం లో వనరులు అభివృద్ధి, సమానత మిద 12 చాప్టర్లు. రెండవ బాగం లో సమకాలిన ప్రపంచం, బారతదేశం మిద 10 చాప్టర్లు. ఇందులో ముక్యంగా కీలక పదాలు, మీ అభ్యస్నాన్ని మెరుగుపరుచుకోండి, ప్రాజెక్ట్ పని మిద పిల్లలు శ్రద్ధ పెట్టాలి

Telugu Bata class 6 - Andhra Pradesh Board: తెలుగు బాటా క్లాస్ 6 - ఆంధ్రప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకం లో 12 పాఠాలు ఉన్నాయి. వినడం-ఆలోచించి మాట్లాడడంలో చిత్రం చూసి ప్రశ్నలకు జవాబులు చేయాలి. అవగాహన-ప్రతిస్పందన, వ్యక్తీకరణ - సృజనాత్మకత, భాషాంశాలు పైన పిల్లలు సొంతంగా చేయడం నేర్చుకోవాలి. చదవడం-ఆనందించడంలో కధలు చదవాలి.

Telugu Bata class 7 - Andhra Pradesh Board: తెలుగు బాటా క్లాస్ 7 - ఆంధ్రప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకం లో 2 సెమిస్టర్లు కలవు. ఒక్కో సెమిస్టరు లో 6 యూనిట్లు వున్నాయి. పిల్లలు నేర్చుకోవాల్సిన ముక్యమైన అంశాలు కవి పరిచయం, పద్యాలు వాటి సారాంశాలు, అవగాహన-ప్రతిస్పందన, వ్యక్తికర్ణ-సృజనాత్మకత,భాషాంశాలు మరియు వ్యాకర్ణంసాలు. ప్రాజెక్ట్ పని పై పిల్లలు దృష్టి పెట్టాలి.

Telugu class 10 - Andhra Pradesh Board - SCERT: తెలుగు తరగతి 10 - ఆంధ్రప్రదేశ్ బోర్డు

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకం లో మాతృభావన,అమరావతి,జానపదుని జాబు, వెన్నెల, ధన్యుడు,శతక మధురిమ,మా ప్రయత్నం,సముద్రలంఘనం,మాణిక్యవీణ,గోరంతదీపాలు,భిక్ష,చిత్రగ్రీవం, రామాయణo ఇవ్వడం జరిగింది .

Telugu class 6 - Andhra Pradesh Board: తెలుగు ఆరవ తరగతి ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకం లో 12 పాఠాలు ఉన్నాయి. అవి అమ్మఒడి, తృప్తి, మాకొద్దీ తెల్లదొరతనం, సమయస్ఫూర్తి, మన మహనీయులు (ఉపవాచకం), సుభాషితాలు, మమకారం, మేలుకొలుపు, ధర్మ నిర్ణయం, త్రిజట స్వప్నం, డూడూ బసవన్న, ఎంత మంచివారమ్మా! (ఉపవాచకం). వినడం-ఆలోచించి మాట్లాడడంలో చిత్రం చూసి ప్రశ్నలకు జవాబులు చేయాలి. అవగాహన-ప్రతిస్పందన, వ్యక్తీకరణ - సృజనాత్మకత, భాషాంశాలు పైన పిల్లలు సొంతంగా చేయడం నేర్చుకోవాలి. చదవడం-ఆనందించడంలో కధలు చదవాలి

Telugu Thota class 1 - Andhra Pradesh Board: తెలుగు తోట క్లాస్ 1 - ఆంధ్రప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకంలో పాడటం, మాట్లాడటం, వర్ణమాల పరిచయం, పద్యాలను పిల్లలు నేర్చుకోవాలి. వినండి-మాట్లాడండి, చదవండి, రాయండి, సృజనాత్మకత వంటి అంశాలను టీచర్లు పిల్లలకు బాగా నేర్పించాలి.

Telugu Thota class 2 - Andhra Pradesh Board: తెలుగు తోట క్లాస్ 2 - ఆంధ్రప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకంలో 9 యూనిట్లు కలవు. వినండి-మాట్లాడండి, చదవండి, రాయండి, సృజనాత్మకత వంటి అంశాలను టీచర్లు పిల్లలకు బాగా నేర్పించాలి. పద్యాలను నేర్చుకోవాలి.

Telugu Thota class 3 - Andhra Pradesh Board: తెలుగు తోట తరగతి 3 - ఆంధ్రప్రదేశ్ బోర్డు

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకంలో 9 యూనిట్లు కలవు. చిత్రం చూసి ప్రశ్నలకు జవాబులు రాయడం. అర్ధాలు, కవిపరిచయం, వినడం-ఆలోచించి మాట్లాడటం వంటి అంశాలపై బాగా దృష్టి పెట్టాలి.

Telugu Thota class 4 - Andhra Pradesh Board: తెలుగు తోట తరగతి 4 - ఆంధ్రప్రదేశ్ బోర్డు

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకం లో వినడం,ఆలోచించి మాట్లాడటం, చదవడం, వ్యక్తపరచడం, పదజాలం, స్వియరచన, సృజనాత్మకత,ప్రశంస మరియు భాషాంశాలు వంటి వాటిపై పిల్లలు నేర్చుకోవాలి.

Telugu Thota class 5 - Andhra Pradesh Board: తెలుగు తోట తరగతి 5 - ఆంధ్రప్రదేశ్ బోర్డు

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకం లో వినడం,ఆలోచించి మాట్లాడటం, చదవడం, వ్యక్తపరచడం, పదజాలం, స్వియరచన, సృజనాత్మకత,ప్రశంస మరియు భాషాంశాలు వంటి వాటిపై పిల్లలు నేర్చుకోవాలి. చిత్రం చూసి ప్రశ్నలకు జవాబులు రాయడం. కవి పరిచయం వంటి వాటిపై కూడా దృష్టి పెట్టాలి.

Amma Mata Tene Moota Baalala Kathala Samputi

by Akella Venkata Subbalakshmi

Amma Mata Tene Moota is a set of 30 short stories for children written by the famous writer Akella Venkata Subbalakshmi who has won lot of appreciation for writing children's books.

Samaaja Pragathiki Margadarsakulu

by G. Sumathi G. Vijayam

This is a compilation of the life stories of 56 famous international personalities in various fields of life.

History Text Book Intermediate First Year - Telangana Board

by Telangana State Intermediate Education Circle

This is the prescribed text book for the students of Intermediate First Year in the state of Telangana for the subject History in Telugu Medium

Environmental Education class 10 - Telangana Board: పర్యావరణ విద్య తరగతి 10 - తెలంగాణ బోర్డు

by Text Book Development Committee Scert Hyderabad

This is the text book prescribed for students of Class 10 Telugu medium for the subject Environmental Education in the state of Telangana.

Environmental Education class 10 - Andhra Pradesh Board: పర్యావరణ విద్య తరగతి 10 - ఆంధ్రప్రదేశ్ బోర్డు

by Text Book Development Committee Scert Andhra Pradesh

This is the text book prescribed for students of Class 10 Telugu medium for the subject Environmental Education in the state of Andhra Pradesh.

Our World Through English class 8 - Andhra Pradesh Board

by Textbook Development Committee

This is the text book prescribed for English to the students of 8th class in Andhra Pradesh.

Our World Through English class 8 - Telangana Board

by Textbook Development Committee

This is the text book prescribed for English to the students of 8th class in Telangana.

Our World Through English class 9 - Andhra Pradesh Board

by Textbook Development Committee

This is the text book prescribed for English to the students of 9th class in Andhra Pradesh.

Our World Through English class 9 - Telangana Board

by Textbook Development Committee

This is the text book prescribed for English to the students of 9th class in Telangana.

Chacha Caudari Mariyu Swachh Bharat: చాచా చౌదరి మరియు స్వచ్ఛ భారత్

by Diamond Toons

ఈ పుస్తకం లో చాచా పిల్లలకు స్వచ్ఛ భారత్ గురించి తెలియజేసారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా చెత్తనుఒక యంత్రం ద్వారా రీ సైకిల్ చేసి ఎరువుగా మార్చే విదానం ను చక్కగా వివరించారు. చెత్త కోసం పరిశుద్ధ కార్మికులు అమర్చిన డస్ట్ బిన్ ని వినియోగించడం గూర్చి చెపారు.శుబ్రతా, పరి శుబ్రత పాటిస్తే మన ఆరోగ్యాలు బాగుంటాయి. తడి చెత్త, పోడిచేత్త వేరు చేయడం వల్ల లాబాలు. స్వచ్ఛ భారత్ వల్ల మన నగరాలే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Refine Search

Showing 176 through 200 of 218 results