Browse Results

Showing 26 through 50 of 218 results

Telugu Thota class 1 - Andhra Pradesh Board: తెలుగు తోట క్లాస్ 1 - ఆంధ్రప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకంలో పాడటం, మాట్లాడటం, వర్ణమాల పరిచయం, పద్యాలను పిల్లలు నేర్చుకోవాలి. వినండి-మాట్లాడండి, చదవండి, రాయండి, సృజనాత్మకత వంటి అంశాలను టీచర్లు పిల్లలకు బాగా నేర్పించాలి.

Telugu Bata class 6 - Andhra Pradesh Board: తెలుగు బాటా క్లాస్ 6 - ఆంధ్రప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకం లో 12 పాఠాలు ఉన్నాయి. వినడం-ఆలోచించి మాట్లాడడంలో చిత్రం చూసి ప్రశ్నలకు జవాబులు చేయాలి. అవగాహన-ప్రతిస్పందన, వ్యక్తీకరణ - సృజనాత్మకత, భాషాంశాలు పైన పిల్లలు సొంతంగా చేయడం నేర్చుకోవాలి. చదవడం-ఆనందించడంలో కధలు చదవాలి.

Telugu Thota class 5 - Andhra Pradesh Board: తెలుగు తోట తరగతి 5 - ఆంధ్రప్రదేశ్ బోర్డు

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకం లో వినడం,ఆలోచించి మాట్లాడటం, చదవడం, వ్యక్తపరచడం, పదజాలం, స్వియరచన, సృజనాత్మకత,ప్రశంస మరియు భాషాంశాలు వంటి వాటిపై పిల్లలు నేర్చుకోవాలి. చిత్రం చూసి ప్రశ్నలకు జవాబులు రాయడం. కవి పరిచయం వంటి వాటిపై కూడా దృష్టి పెట్టాలి.

Our World Environmental Studies (Semester-1) class 4 - Andhra Pradesh Board: అవర్ వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (సెమిస్టర్-1) క్లాస్ 4 - ఆంధ్రప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకంలో 4 యూనిట్లు కలవు. పిల్లల్లో అభివృద్ధి చెందవలసిన అబ్యాసనలు మనం చేద్దాం, కృత్యం,ఆలోచించండి-చర్చించండి,కీలక పదాలు మరియు అభ్యసన మెరుగుపరుచుకోడం.

Telugu class 6 - Andhra Pradesh Board: తెలుగు ఆరవ తరగతి ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకం లో 12 పాఠాలు ఉన్నాయి. అవి అమ్మఒడి, తృప్తి, మాకొద్దీ తెల్లదొరతనం, సమయస్ఫూర్తి, మన మహనీయులు (ఉపవాచకం), సుభాషితాలు, మమకారం, మేలుకొలుపు, ధర్మ నిర్ణయం, త్రిజట స్వప్నం, డూడూ బసవన్న, ఎంత మంచివారమ్మా! (ఉపవాచకం). వినడం-ఆలోచించి మాట్లాడడంలో చిత్రం చూసి ప్రశ్నలకు జవాబులు చేయాలి. అవగాహన-ప్రతిస్పందన, వ్యక్తీకరణ - సృజనాత్మకత, భాషాంశాలు పైన పిల్లలు సొంతంగా చేయడం నేర్చుకోవాలి. చదవడం-ఆనందించడంలో కధలు చదవాలి

Telugu class 10 - Andhra Pradesh Board - SCERT: తెలుగు తరగతి 10 - ఆంధ్రప్రదేశ్ బోర్డు

by State Council of Educational Research and Training Andhra Pradesh

ఈ పుస్తకం లో మాతృభావన,అమరావతి,జానపదుని జాబు, వెన్నెల, ధన్యుడు,శతక మధురిమ,మా ప్రయత్నం,సముద్రలంఘనం,మాణిక్యవీణ,గోరంతదీపాలు,భిక్ష,చిత్రగ్రీవం, రామాయణo ఇవ్వడం జరిగింది .

Telugu class 7 Semester-1 - Andhra Pradesh Board: తెలుగు ఏడవ తరగతి (సెమిస్టర్ - 1)ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training - Andhra Pradesh

ఈ పుస్తకం లో అక్షరం, మాయాకంబలి, చిన్ని శిశువు, మర్రిచెట్టు, పద్య పరిమళం, మన విశిష్ట - ఉత్సవాలు (ఉపవాచకం) సిరిమానోత్సవం, గుణదలమేరీమాత ఉత్సవం, కోటప్పకొండ ప్రభలతిరునాళ్ళు, రొట్టెల పండుగ, అహోబిలం పార్వేట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాలు ఇవ్వడం జరిగింది .

Abdul Kalam's Biography: అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర

by Dr Velaga Venkatappayya

అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర , అబ్దుల్ కలాం గారి జీవితం లో జరిగిన సంగటనలు, విద్యార్థులకు రాష్ట్రపతి ఇచ్చిన సందేశం, అబ్దుల్ కలాం గారి విజయ రహస్యం, జీవిత లక్ష్యం, కలాంజీ ప్రోత్సాహంతో రాకెట్ ప్రయోగాలు, ప్రయోగాలు పరిశోధనలు గురించి, అబ్దుల్ కలాం గారి బాల్యం, ఉన్నత చదువులు, కలాంజి అందుకున్న అవార్డులు , కలాం గారు చేపట్టిన పదవులు, కలాం గారి ప్రో త్సాహంతో చేసిన రాకెట్ ప్రయోగాలు.

Telugu class 4 - Andhra Pradesh Board: తెలుగు నాలుగవ తరగతి ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్

by State Council of Educational Research and Training

ఈ పుస్తకం లో గాంధీ మహాత్ముడు, గోపాల్ తెలివి, దేశమును ప్రేమించుమన్నా, పరివర్తన, సత్యమహిమ, ముగ్గుల్లో సంక్రాంతి, పద్యరత్నాలు, బారిష్టర్ పార్వతీశం,రాజు-కవి ఇవ్వడం జరిగింది .

Bharathanaari Jhansi Lakshmi Bai: భారతనారి ఝాన్సీలక్ష్మిభాయి

by T. Sai Vasista

ఝాన్సీలక్ష్మిభాయి బాల్యం, వివాహం, ఝాన్సీలక్ష్మిభాయి ఆంగ్లేయులతో చేసిన యుద్దాలు, ఝాన్సీ కోట కి ఝాన్సీలక్ష్మిభాయి రాణి గా జీవించిన విదానం,ఝాన్సీలక్ష్మిభాయి అంతిమ పోరాటం, ఝాన్సీలక్ష్మిభాయి మరణం వితనితి గురించి ఈ పుస్తకం లో ఇవ్వడం జరిగింది.

Commerce Intermediate, First Year, Telugu Medium - Andhra Pradesh Board

by K. Venkateswarlu Dr Pandurangalakshmi Dr D. Tiruvengala Chari Srimati P. Shobharani Sri A. Janardhana Reddy

This is the text book prescribed for Commerce to the Telugu Medium students of Intermediate First year in Andhra Pradesh.

Civics Intermediate, Second Year, Telugu Medium - Andhra Pradesh Board

by Prof. B.v. Raghavulu Prof. D. Venkateswararao

This is the text book prescribed for Civics to the Telugu Medium students of Intermediate Second year in Andhra Pradesh.

Civics, Intermediate First year, Telugu Medium - Andhra Pradesh Board

by Prof. J. Musalayya Dr S. Yadgiri Sri V. Bhogendrachaaryulu Dr V. Vasundhara Devi Sri T. Yadgiri B. V. V. Balakrishna

This is the text book prescribed for Civics to the Telugu Medium students of Intermediate First year in Andhra Pradesh.

Telugu (Sudha 1) Second Language class 9 - Andhra Pradesh Board: తెలుగు (సుధా 1) ​​రెండవ భాషా తరగతి 9 - ఆంధ్రప్రదేశ్ బోర్డు

by Apscert

This is the text book prescribed for Telugu Sudha-1to the students of 9th class, Telugu Medium in Andhra Pradesh.

Telugu (Divvelu 1) First Language class 9 - Andhra Pradesh Board: తెలుగు (దివ్వేలు 1) మొదటి భాషా తరగతి 9 - ఆంధ్రప్రదేశ్ బోర్డు

by Apscert

This is the text book prescribed for Telugu Divvelu-1 to the students of 9th class, Telugu Medium in Andhra Pradesh.

Tarka Saastram, Intermediate First Year, Telugu Medium - Telangana Board

by Prof. R.Venkata Reddy Prof. S. Abdul Sattar Prof. K. Chenchu lakshmi Dr C. H. Vamshidhar T. Susheela

This is the text book prescribed for Logic to the Telugu Medium students of Intermediate First Year in Telangana.

Commerce Intermediate, Second Year, Telugu Medium - Telangana Board

by R. Vasudeva Reddy Acharya Rudra Saibaba Sri T. Krishnarao Srimati Kotta Suchitra Sri D. Sanjivarao

This is the text book prescribed for Commerce to the Telugu Medium students of Intermediate Second year in Telangana.

History, Intermediate Second Year, Telugu Medium - Telangana Board

by Sri. K. Kishan Reddy Dr G. Anjaiah Dr V. Srinivasa Rao Dr S. Anjaiah Dr P. Ramesh Dr Aruna Pariti Dr B. Sudhakshana Dr N. JanaReddy Dr P. Murali K. Paandaiah

This is the text book prescribed for History to the Telugu Medium students of Intermediate Second year in Telangana.

Geography, Intermediate First Year, Telugu Medium - Telangana Board

by V. Madhavarao K. E. Narayana

This is the text book prescribed for Geography to the Telugu Medium students of Intermediate First year in Telangana.

Our World Through English class 8 - Andhra Pradesh Board

by Textbook Development Committee

This is the text book prescribed for English to the students of 8th class in Andhra Pradesh.

Our World Through English class 8 - Telangana Board

by Textbook Development Committee

This is the text book prescribed for English to the students of 8th class in Telangana.

Social class 8 - Andhra Pradesh Board: సామాజిక తరగతి 8 - ఆంధ్రప్రదేశ్ బోర్డు

by Scert

This is the text book prescribed for Social Studies to the students of 8th class, Telugu Medium in Andhra Pradesh.

Telugu class 7 (Tene Chinukulu 2) - Telangana Board: తెలుగు తరగతి 7 (తేనే చినుకులూ 2) - తెలంగాణ బోర్డు

by Tscert

This is the text book prescribed for Telugu to the students of 7th class, in Telangana.

Nava Vasantham 2 class 7 - Andhra Pradesh Board: నవ వసంతం 2 తరగతి 7 - ఆంధ్రప్రదేశ్ బోర్డు

by Apscert

This is the text book prescribed for Telugu subject for the students of 7th class in Andhra Pradesh.

Refine Search

Showing 26 through 50 of 218 results